bow
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, వంగుట, వాలుట.
- he bowed to them వాండ్లకు దండము పెట్టినాడు.
- I bow to your opinion మీ యభిప్రాయమునకు లోబడుతాను.
నామవాచకం, s, a salute వందనము, దండము.
- to make a bow దండము బెట్టుట.
- bow for arrows విల్లు.
- a peller bow వుండవిల్లు.
- a knot with bows దూముడి.
- She wore bows of ribbon on her shoulder అది భుజము మీద కుచ్చులు వేసుకొని వుండినది.
- the bows of a ship అనీం.
- (aneem) వాడ ముఖము యొక్క చంపలు.
- a bow used by cotton cleaners దూదేకుడుబద్ద.
- or fiddle stick పిడ్డిలు వాయించే కొయ్య.
- Rain bow ఇంద్ర ధనస్సు.
- bow legged దొడ్డి కాళుగల.
క్రియ, విశేషణం, or to Bend వంచుట, వాల్చుట.
- he bowed his head తలవంచిననాడు, వందనము చేసినాడు.
- they bowed their knees మోకాలించినారు.
- bow down thine ear అవధరింపుమా, ఆలకించండి.
- Poverty bowed him down దరిద్రము వాణ్ని అణిచినది, కుంగకొట్టినది.
- or beat cotton దూదేకుట.
- see bowed.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).