ఇంద్రధనుస్సు
(ఇంద్ర ధనస్సు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వర్షం కురుస్తున్నప్పుడు ఆకాశంలో ఏర్పడే రంగురంగుల హరి విల్లు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఇంద్రచాపము
- ఇంద్రాయుధము
- దేవాయుధము
- మువ్వన్నెవిల్లు
- రతనపువిల్లు
- వేలుపువిల్లు
- వేల్పుదొరవిల్లు
- హరివిల్లు
- కొరడు
- శక్రధనుస్సు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు