బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, and n.

  • లాభముకలుగుట.
  • It boot you nothing యిందువల్లనీకేమిన్ని లాభము లేదు.

నామవాచకం, s, a covering for the leg బూట్సు.

  • part of a coach బండిలో సామాన్లు పెట్టుకొనే పెట్టె.
  • to boot (over and above) పైన, అదిగాకుండా, సహితము.
  • you may take this to boot దీన్ని సహితము యెత్తుకో.
  • he knows English to boot వాడికి యింగ్లీషు సహితము తెలుసును.
  • seven-league boots worn by hermits on active duty యోగవాగములు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=boot&oldid=925025" నుండి వెలికితీశారు