బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
  • క్రియ, విశేషణం, తెలుపుచేసుట.
  • or peel వొలుచుట తోలుతీసుట.
  • to blanch almonds బాదామును తోలువొలిచి తెల్ల పప్పుచేసుట.
  • Fear blanched his cheeks భయముచేత వాడి ముఖము తెల్లబడ్డది.
  • Age blanched her headముదిమిచేత దాని తల నెరిసింది.
  • blanched almonds తోలు వొలిచిన తెల్లబాదాంపప్పు.
  • క్రియ, నామవాచకం, తెల్లబారుట.
  • their bones blanched in the winds వాండ్లయెముకలు ఘాలి చేత తెల్లబడ్డవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=blanch&oldid=924795" నుండి వెలికితీశారు