బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, నల్లబడుట, నలుపుట.

  • when a man is hanged his face blackens తూకులో వెయ్యగానే ముఖము నల్లగా పోతుంది.

క్రియ, విశేషణం, నలుపుచేసుట.

  • పేరు చెరుపుట, దూరుట.
  • they blackened his reputation వాడికీర్తిని చెరిపినారు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=blacken&oldid=924768" నుండి వెలికితీశారు