bird
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - నామవాచకం', s, పక్షి, పిట్ట.
- a chintz of birds eye pattern బొట్లు బొట్లుగా వుండే చీటిగుడ్డ.
- a birds eye view ఒక తరహా చిత్రము,ఆకాశము నుంచి చూచే పక్షికి వూరు మొదలైనవి యేరీతిగా అగుబడుతున్నవోఅదే రీతిగా వ్రాసిన పఠము.
- the bird that weaves a hanging bottle-shaped nest గిజిగాడు.
- the tailor bird జీనువాయిపిట్ట.
- the maina bird గోరింకపిట్ట.
- the paddy bird బహుదినాలుగా బందేఖానాలో పడివుండేవాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).