betray
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, చూపించి యిచ్చుట శత్రువులకు చూపించి యిచ్చుట, బయటవేసుట,రట్టుచేసుట.
- they betrayed him to his enemies వాణ్ని శత్రువులకు పట్టియిచ్చినారు.
- he betrayed his love వాడి మోహము బయటపడ్డది they betrayed their trust వాండ్లు ద్రోహము చేసినారు.
- he betrayed the secret ఆ రహస్యమును రట్టు చేసినాడు.
- బయటవేసినాడు.
- she betrayed herself by laughing అది నవ్వినందున అక్కడ దాగివున్నదని బయటపడ్డది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).