benefit
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, ప్రయోజన పరచుట, లాభముచేసుట, హితముచేసుట.
- this punishment benefited them యీ శిక్ష వాండ్లకు లాభమైనది.
క్రియ, నామవాచకం, ప్రయోజనమౌట, లాభమౌట, హితమౌట. నామవాచకం, s, ప్రయోజనము, ఫలము, లాభము, మేలు, ఉపకారము, హితము.
- what benefit will this do you యిందువల్ల నీకేమి ప్రయోజనము.
- God confers many benefits upon men దేవుడు మనుష్యులకు చేసేదన్ని వుపకారములే.
- he pleaded the benefit of Clergy తాను పాదిరియైనందున శిక్షించ కూడదనివాదించినాడు.
- Mr.Kemble took his benefit yesterday నిన్నటి కేళికలోవచ్చినదంతా Kemble అనేవాడికి పోయినది, అనగా ఆటలో వారువారు వేసినదంతా,కడమవాండ్లకు పాలు లేకుండా, వాడికే చేరినది.
- Literally అసనికి లాభముదొరికినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).