belied
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, అబద్ధమైపోయిన, అపదూరుపడ్డ.
- he is much belied or he is a thiefవాడు దొంగ అని ప్రతీతిగా వున్నది.
- She is much belied or she killed herchild అది తన బిడ్డను తానే చంపినట్టు వదంతిగా వున్నది.
- he was much beliedవాడిమీద నిండా అబద్ధాలు పుట్టినవి.
- his prediction was belied by the eventయీ సంభవించిన పనిచేత వాడు చెప్పినది అబద్ధమైనది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).