బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, అబద్ధము చేసుట, అపదూరుపెట్టుట.

  • he belied me నన్నుఅపదూరు పెట్టినాడు.
  • this proof belied his story యీ దృష్టాంతముచేతవాడు చెప్పినది అబద్ధమైపోయినది.
  • My tongue belied my thought నేను తలచినదిఒకటి నా నోట వచ్చినది ఒకటి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=belie&oldid=924516" నుండి వెలికితీశారు