బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, పక్షము.

  • they spoke on his behalf వాడి పక్షముగా మాట్లాడినారు.
  • a witness on my behalf నాపక్షముగా వుండే సాక్షి.
  • he went there onmy behalf నాకై అక్కడికి పోయినాడు.
  • signed by me on behalf of my brotherనా యన్నకై నాచేత చేవ్రాలు చేయబడ్డది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=behalf&oldid=924493" నుండి వెలికితీశారు