బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, అడ్డు, అడ్డము, ఆటంకము, పరులను రానివ్వకుండా కట్టిన అడ్డకట్టు.

  • the barricade built with bamboos round the camp keptthe enemy in awe మా శిబిరానకు చుట్టూ వెదురుతో కట్టిన అలవచేతశత్రువులు ఆచివుండిరి.

క్రియ, విశేషణం, అడ్డుచేసుట, ఆటంకము చేసుట, అడ్డకట్టుట, దోవనుమూసుట.

  • he barricaded the door with empty boxes లోగా యెవరినిరానియ్యకుండా దారికి పెట్టెలను వేసి మూసినాడు.
  • he barricaded the street యెవరిని పోనియ్యకుండా వీధికి అడ్డకట్టినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=barricade&oldid=924290" నుండి వెలికితీశారు