బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)
 • క్రియ, విశేషణం, తెరిచివేసుట.
 • she bared her breast రొమ్ము మీద బట్ట తీసివేసినది.
 • he bared his arm చేతిమీది చొక్కాయను తీసినాడు, తొలగ తోసినాడు.
 • he bared the sword కత్తిని దూసుకొన్నాడు.
 • the Surgeon bared the veinనరము మీది తోలును దోచివేసినాడు.
 • past of Bear, నిభాయించినాడు,మోసినాడు,కన్నది, he bare the blameనింద మోసినాదు.
 • she bare a son కొడుకును కన్నది.
 • this is old English See To Bear, v. a.
 • విశేషణం, ఉత్త, వట్టి.
 • bare walis వుత్తగోడలు.
 • they left him bare వాణ్ని నిలువుదోపుడుగా దోచుకొన్నారు.
 • bare shouldered భుజములు తెరుచుకొన్నthese labourers go with their bodies bare యీ కూలివాండ్లు వొల్లుతెరుచుకొనివుంటారు, అనగా పైన బట్ట వేసుకోక మొద్దులవలె తిరుగుతారు.
 • this storm lift the garden bare యీ ఘాలివాన తోటను బయలు చేసివేసింది.
 • they lie on the bare ground ఒట్టి నేలలో పండుకొన్నారు.
 • By disease cattle look very bare రోగము చేత గొడ్లు చిక్కివున్నవి.
 • he held out his bare arms చేతిమీద చొక్కాయలేక ఒట్టి చేతులను బయటికి చాచినాడు.
 • bare branches of a tree ఆకులు రాలి మొండిగా నిలిచే కొమ్మలు.
 • he rodeon the bare back of the horse జీనిలేక వుత్త గుర్రముమీద సవారి చేసినాడు.
 • this wound laid the bone bare యీ పుంటిచేత మాంసమంతా పోయి వట్టియెముక నిలిచినది.
 • the market is bare of goods అంగట్లో సరుకులు లేకతుడిచిపెట్టినట్టు వున్నది.
 • he left her bare of money దానికి ఒక దుడ్డులేక విడిచిపెట్టి పోయినాడు.
 • he walked bare foot జోడులేక వుత్తకాళ్ళతోనడిచినాడు.
 • they all stood bare or bare headed అందరు టోపీలు తీసుకొనిబోడి తలలతో నిలిచినారు.
 • these insects cannot be perceived with thebare eye యీ పురుగులు అద్దము లేక వుత్త కండ్లకు అగుపడవు.
 • they believed it on his bare assertion వాడు వూరికె చెప్పినంతనే దాన్ని నమ్మినారు.
 • your bare promise is sufficient నీవు వుత్తమాట చెప్పితే చాలును.
 • he paid the bare principal వుత్త అసలు చెల్లించినాడు.
 • he behaved to them with bare civility వాండ్లకు మర్యాదగా నడిపించినానని అనిపించినాడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bare&oldid=924262" నుండి వెలికితీశారు