బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, కమ్మి, కంబి, పాళము.

  • a window with iron bars యినపకమ్ములువేసిన కిటికి of door గడయ, అర్గళము.
  • of a gate అడ్డకర్ర.
  • or hinderance అడ్డి, అభ్యంతరము, ఆటండము, consanguinity formed a bar to the marriage వీడికి దాన్ని వివాహము చేయడానకు జ్ఞాతిత్వము ప్రతిబంధకము గా వున్నది.
  • of a harbour ముఖద్వారము ను మూసుకొనివుండే యిసుక దిబ్బ.
  • In a song చరణము.
  • place for prisoners in a court ఖైదిని నిలిపేస్థలము.
  • he practises at thebar అతను లాయరు పనిచూస్తాడు.
  • In a tavern సారాయి అంగడిలో అమ్మేవాడు కూర్చుండే స్థలము.
  • or stripe of colour చార.
  • the tigers skin has black bars పెద్దపులి తోలులో నల్లచారలు వున్నవి.
  • To Bar, v.
  • a.
  • అడ్డగడియ వేసుట.
  • he barred the door ఆ తలుపుకు అడ్డుకర్రవేసినాడు, అడ్డగడియవేసినాడు.
  • or to hinder ఆటంకము చేసుట,అభ్యంతరము చేసుట.
  • the length of time barred his claim కాలవిళంబము వాడి స్వాతంత్య్రమునకు అడ్డి అయినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bar&oldid=924243" నుండి వెలికితీశారు