balance
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - క్రియ, నామవాచకం, అనుమానించుట,సందేహించుట.
- he balanced a long timeశానాసేపు సందేహించినాడు.
- క్రియ, విశేషణం, నిలువ కట్టుట, తూగేటట్టుచేసుట.
- he sat on thatside to balance the boat పడవ యీతట్టు వొరగకుండా సరిగ్గావుండడానకై ఆతట్టుకూర్చున్నాడు.
- he balanced the account బాకి తేల్చినాడు.
- I put ina weight to balance it అది సరితూగడానకై కొంచెము బరువు పెట్టితిని.
- when hebalanced the arguments ఆ న్యాయము లలో తారతమ్యము ను విచారించేటప్పటికి.
- the advantage balances the evil కష్టానికి తగిన ఫలము కలిగినది.
- నామవాచకం, s, a pair of scales త్రాసు, తక్కెడ.
- when you walk on a pole you must keep your balance ఒక బొంగు మీదనడిచేటప్పుడు యిటూ అటూ వొరగరాదు.
- keep your balance or you willfall వొరిగితే పడుతావుసుమీ.
- an even weight సరితూనిక.
- balancein a watch ఘడియారము లో ఒక భాగము.
- or remainder నిలువ,మిగత, బాకి, అవశిష్టము.
- net balance నికరమైన బాకి.
- he struck the balance బాకి.
- he struck the balance బాకితేల్చినాడు.
- a balance sheetజమాఖర్చులెక్క.
- Libra of the Zodiac తులారాశి.
- balance of powerసమాధికారము.
- balance of trade సమవ్యాపారము, సమవర్తకము.
- నామవాచకం, s, (add,) he lost his balance and fell ఒక పక్కుమొగ్గకుండా నిలవడము తప్పిపడ్డాడు.
- సమత
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).