babel
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- నామవాచకం, s, కలవరము.
- They attempted to build the tower of Babel up to the skies వాండ్ల ప్రయత్నమును చూస్తే రాయగోపురమునకు అడుగు వేసినట్టు వుండెను.
- అనగా, బ్రహ్మాండమైన ప్రయత్నము, కొనసాగదని భావము.
- The tower of Babel బేబెల్ బురుజు అనగా జలప్రళయమునకు తర్వాత మనుష్యులు అత్యున్నతమైన గోపురమును కట్టడమునకు యత్నపడినంతలో దేవుడికి కోపము వచ్చివొకడిమాట వొకనికి అథ ్ము కాకుండా పొయ్యేటట్టు చేసినందు మీదట ఆ ప్రయత్నము భంగమైపోయినదని బైబిలు మొదటి కాండలో ఒక కధ వున్నది.
- నామవాచకం, s, (add,) the council house became a complete babelఆలోచనసభ, అల్లరి సభ అయిపోయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).