బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, power, అధికారము.

  • that country is now under their authority ఆదేశమిప్పుడు వాండ్ల అధికారములో వున్నది.
  • A Ruler, one who is in power అధికారి.
  • the local authorities or the village authorities అక్కడి అధికారులు.
  • he is inauthority as a Magistrate వాడు మేజిస్ట్రేటు అధికారములో వున్నాడు.
  • one vested with authorityఅధికారి.
  • or testimony ఉదాహరణ, సాధకము, ఆకరము.
  • this letter is my authority forselling the house ఆ యింటిని అమ్మడానకు యీ జాబు నాకు దస్తావేజు.
  • I had thisstory from good authority యీ సంగతిని నమ్మతగిన వారివల్ల విన్నాను.
  • he cited a verseas an authority for this interpretation యిట్లా అర్థము చెప్పడమును గురించి ఒక శ్లోకమువుదాహరణగా చెప్పినాడు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=authority&oldid=923987" నుండి వెలికితీశారు