attribute
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- నామవాచకం, s, ధర్మము, లక్షణము, గుణము, విశేషణము.
- the divine attributesఈశ్వరమహిమలు.
- the divine attributes are mercy, justice, power, wisdom,eternity, &c.
- కరుణ, నీతి, శక్తి, జ్ఞానము, నిత్యత్వము మొదలైనవి దేవుని యందు వుండేగుణములు.
- క్రియ, విశేషణం, ఆరోపించుట,ఆరోపించు.
- I attribute my illness to bathing జ్వరము స్నానముచేసి నందువల్ల వచ్చినదని తోస్తుంది.
- Why do you attribute your misfortunes to him నీకువచ్చిన ఆపదలను వాడి మీద యెందుకు ఆరోపిస్తావు.
- they attribute this to you యిది నీవల్లకలిగిన దంటారు, దీన్నినీమీద పెట్టుతారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).