attention
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, ధాన్యము, లక్ష్యము, గమనము.
- her beauty attracted his entireattention వాడి మనసంతా దాని అందము మీద పోయినది.
- Every thing attracts the attention of achild బిడ్డల యొక్క మనసు అన్నిటి మీద పారుతుంది, బిడ్డలకు అంతా చోద్యమే.
- hereads with attention అక్కరగా చదువుతాడు.
- he diverted or distracted their attention వాండ్లుపరాకు పడేటట్టు చేసినాడు.
- he fixed his attention on this వాడి మనసును దానిమీదవుంచినాడు.
- he did this to disturb or divert my attention నా మనసుకుకలత బుట్టేటట్టు దీన్ని చేసినాడు.
- he read the letter with attention ఆ జాబును తదేకధ్యానముగా చదివినాడు.
- he paid or shewed much attention to me నన్ను నిండాసన్మానించినాడు.
- Lend me your attention రవంత దయచేసి వినండి.
- the attentions whichhe paid her ఆపెకు అతను చేసిన మర్యాదలు.
- they paid no attention to my orders నావుత్తరవును లక్ష్య పెట్టలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).