across
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియా విశేషణం, అడ్డముగా.
- there is a bridge across the river ఆ యేటికి వంతెనకట్టివున్నది.
- a house across the river యేటికి ఆ తట్టువుండే బంగళా.
- they went across theriver యేటిని దాటినారు.
- when I came across him అతడు నాకు యెదురు పడ్డప్పుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).