woman
(Woman నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, a female ఆడది, ఆడమనిషి, స్త్రీ.
- she sent her woman to inquire about it దాన్ని విచారించమని తన పనికత్తెను పంపించినది.
- she keeps three women అది ముగ్గురు బానిశెలను పెట్టుకొన్నది.
- a married woman సంసారి.
- an old woman ముసలిద.
- a young woman చిన్నది, పడుచు.
- a country woman పల్లెటూరిది.
- a woman of learning విద్వాంసురాలు.
- a kinswoman పుట్టపుది, బంధురాలు, my good woman వోశి.
- the wise woman వైద్యురాలు, మంత్రసాని.
- woman''s milk చనుబాలు.
- shortly after she had become a woman అది పెద్ద మనిషియైన కొన్నాళ్ళకు a woman of the town బోగముది.
- the women fo the temple దేవదాసీలు, బోగమువాండ్లు.
- the womens apartment అంతఃపురము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).