అంతఃపురము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- అంతఃపురాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>అంతఃపురముఅంటే రాణీవాసపు స్త్రీలు నివాసము ఉండే ప్రదేశము.రాజభవనములో ఇది ఒక భాగము. అంతిపురి/రాణివాసము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అంతఃపురములో రాణివాసపు స్త్రీలుందురు.
- అంతఃపురమున సహాయముగా నుండువాఁడు, విదూషకుఁడు