అంతఃపురము

(అంతఃపురం నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం
  • అంతఃపురాలు.
 
చంద్రగిరి కోటలో రాజాంతపుర భవనము

అర్థ వివరణ

<small>మార్చు</small>

అంతఃపురముఅంటే రాణీవాసపు స్త్రీలు నివాసము ఉండే ప్రదేశము.రాజభవనములో ఇది ఒక భాగము. అంతిపురి/రాణివాసము

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అంతఃపురములో రాణివాసపు స్త్రీలుందురు.
  • అంతఃపురమున సహాయముగా నుండువాఁడు, విదూషకుఁడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>