vein
(Vein నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a vessel which returns the blood to the heart నరము, నాడి నెత్తురు నరము.
- he has royal blood in his veins వాని పెద్దలు రాజులు, అతడు రాజవంశీకుడు.
- a vein of gold బంగారు తవ్వే భూమిలో బంగారువుండే చారిక, చారికె, రేఖ.
- there was a vein of red in the white marble ఆ తెల్ల రాతిలో వొక యెర్ర చార వుండినది tendency or turn of mind ఉల్లాసము.
- when I saw he was in the vein I asked him వాడు ఉల్లాసముగా వుండే సమయము చూచి అడిగినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).