that
(That నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
- I dont know that అది నేను యెరగను.
- he that said soఅట్లా చెప్పినవాడు.
- that will do అది సరే.
- that house ఆ యిల్లు.
- in that place అక్కడ.
- on thatday నాడు.
- that man వాడు.
- by that అందువల్ల.
- for that అందున గురించి.
- in that గనక, కాబట్టి.
- in that he is a relation బంధువుడై నందున.
- upon that అందుమీదట, ఆ మీదట.
- that isఅనగా, యేమంటే.
- thats all అంతే.
- besides that అదిగాక.
(conjunction), అని, he told me that it happened so అట్లా జరిగినదన్నాడు.
- knowing that she would return తిరిగీ వస్తున్నదని తెలిసి.
- it is true that he bought it వాడు దాన్ని కొన్న మాట రూఢి.
- I have settled that he shall go the journey on horseback యీ ప్రయాణము వాడు గుర్రము మీద పోవలసినదని నిశ్చయించినాను.
- it is fit that you visit them నీవు వారి దర్శనానికి పోవలసినది యుక్తమే.
- the horse was so dear that I did not buy it ఆ గుర్రము నిండా ప్రియమైనందున నేను కొనుక్కో లేదు.
- so that it be effected అయ్యే లాగున, అయ్యేటట్టుగా.
- so that the blood flowed రక్తము కారేలాగున.
- aid me that I may gain it అది నాకు చెందేటట్టు సహాయము చేయండి.
- seeing that కాబట్టి.
- seeing that they are gone వాండ్లు పోయినారు కాబట్టి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).