sweat

(Sweat నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, చెమట, స్వేదము.

  • we live by the sweat of our browమేము చెమట తీశివేశి బ్రతికేవారము.

క్రియ, నామవాచకం, చెమర్చుట, చెమటపట్టుట.

  • his head sweated వాడితల చెమట పట్టినది.
  • the marable sweated ఆ రాయి చెమర్చినది.
  • the gum that sweated out బయట బయలుదేరిన బంక.
  • the salt that sweatsout of the ground నేలమీద పూచేవుప్పు.
  • the sweating sickness వాంతి భ్రాంతివంటి రోగము.

క్రియ, విశేషణం, to make it sweat చెమట పట్టేటట్టు చేసుట.

  • he sweated the horse గుర్రమునకు చెమట పట్టేటట్టు చేసినాడు.
  • this job sweated him యీ పని అతనికి నిండా ఆయాసము చేసినది, యీ పని చేయడములో వానికి నిండా తొందరైనది.
  • he sweated the rupee ఆ రూపాయలను వొరసి వెండిని దొంగిలించుకొన్నాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sweat&oldid=945951" నుండి వెలికితీశారు