profession
(Profession నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, వృత్తి, ఉద్యోగము, మతము.
- I believed his professions of friendship స్నేహితుడని అన్న మాటలను నమ్మినాను.
- mere professions are of no good వట్టివాగ్దత్తములు పనికిరావు.
- the Christian profession ఖ్రిష్టియన్ మతము.
- Physic and lawవైద్యము, ధర్మశాస్త్రము.
- the learned professions, that is Divinity వేదాంతము.
- thesacred profession గురువృత్తి, పాదిరివృత్తి.
- dancing girls are prostitutes by profession బోగమువాండ్లు పడుచుకొని బ్రతకడము ప్రసిద్ధమే.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).