poison

(Poison నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, విషము. క్రియ, విశేషణం, విషము బెట్టుట.

  • he poisoned himself విషము తాగినాడు.
  • he poisoned the arrow ఆ బాణానికి విషము పట్టించినాడు.
  • this poem poisoned him mind యీ గ్రంథము వాడి మనస్సును చెరిపినది.
  • she poisoned his mind against me వాడికి నా మీద కారము పుట్టించినది, వాడికి నన్నంటే విషముగా వుండేటట్టు చేసినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=poison&oldid=940739" నుండి వెలికితీశారు