pen
(Pen నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, పేనా.
- a reed pen కలము, లేఖనీ.
- the iron pen with which they write on palm _ leaves గంటము.
- for cattle దొడ్డి, పశువుల పెండెము.
- to make a penపేనా చివ్వుట, కలము చెక్కుట.
- this was a mere slip of the pen యిది వట్టి హస్తదోషము, చెయితప్పు.
- this is a work of a very able pen యిది మహా ఘటికుడు వ్రాసినది.
- he is a very good penman ఆయన మంచి లేఖరి, మంచి కవి.
క్రియ, విశేషణం, or to confine దొడ్డిలోకి తోలి మూసుట.
- or to write వ్రాసుట.
- have they any part in pen ning those laws ? యీ చట్టములు వ్రాయడములో వీండ్లేమైనాకలిసినారా.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).