many

(Many నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, అనేకమైన, బహు, శానా, చాలా.

  • many birds అనేక పక్షులు.
  • how many? యెన్ని,యెందరు.
  • so many అన్ని, అందరు, యిన్ని, యిందరు.
  • in many instances శానామాట్లు.
  • twise as many రెండింతలు.
  • many say so శానామంది అట్లా అంటారు.
  • the many, or the world ప్రజలు,జనులు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=many&oldid=937547" నుండి వెలికితీశారు