joint

(Joint నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, గెణుపు, గెణుపులుగా తేగ నరుకుట. విశేషణం, సముదాయమైన, సమష్టియైన, ఉమ్మడిగావుండే.

  • a joint concernపొత్తుగావుండే వ్యాపారము.
  • joint stock పొత్తుగావుండే రూకలు.
  • joint consent ఏకసమ్మతి.
  • they made a joint attack upon the అందరు వొకటిగా నామీద పడ్డారు.
  • joint heirs తన తోటి పాటిపాలికాపులు, సరిపాలివాండ్లు, భాగినః A+.
  • (See fellow heirs) In Rom.VIII. 17. ఖ్రిష్టేనసహాధికారిణశ్చ A+.

నామవాచకం, s, కీలు, గణుపు.

  • the joints of the back bone వేన్నుపూసలు.
  • the joint of the hip తొంటి సడుగులు.
  • a joint of meat or mutton ఒక అవయవము, అనగా వొక భుజము, వొక తొడ మొదలైనవి.
  • he bought the sheep for a rupee and by selling the joints separately he gained two rupees ఒక రూపాయకు వేటనుకొని తుండించి అమ్మినందున రెండు రూపాయీలు వచ్చినవి.
  • his wrist was out of joint వాడి మణికట్టు తొలిగినది.
  • this business is all out of joint ఈ పని తారుమారు అయిపోయినది, గందరగోళముగా వున్నది.
  • the times are out of joint ఇది విపరీత కాలముగా వున్నది.
  • or knot in wood ముడి, బుడిపి.

నామవాచకం, s, (add,) joint in carpentry అతుకు.

  • the joints of thechair are loose ఆ కురిచీ అతుకులు వదిలినవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=joint&oldid=936030" నుండి వెలికితీశారు