గెణుపు
గెణుపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
ఇది ఒక మూలపదము.
- బహువచనం లేక ఏక వచనం
గెణపులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>గెణుపు అంటే చెరుకు, వెదురు వంటి మొక్కలు పెరిగే సమయంలో మొక్కలలో పొడవునా అకాడక్కడా భాగాలుగా పెరుగుతాయి. ఆ ఒక్కో భాగాన్ని గెణపు అంటారు. గెణపు వద్ద వేర్లు ఉంటాయి కనుక వీటిని నాటినప్పుడు వాటి నుండి మొక్కలు పెరుగుతాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు