infant

(Infant నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, శిశువు, బిడ్డ.

  • an infant ( In law ) వయసు రానివాడు, ఇరువైయేండ్ల వయసులేని వాడు, వ్యవహార యోగ్యత లేనివాడు. or Prince of Spain స్పేను దేశపు యువరాజు.

విశేషణం, శిశువైన, బాల్యమైన, బాలిశమైన.

  • infant expressions బిడ్డమాటలు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=infant&oldid=935211" నుండి వెలికితీశారు