incarnation
(Incarnation నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, అవతారము.
- printing was invented in the year 1440after the incarnation క్రీస్తు అవతరించిన తరువాత 1440 యో సంవత్సరమందు అచ్చువేయడము కలిగినది.
- To Incase, v.
- a.
- ఆచ్ఛాదించుట.
- they incarnationed the box with leather వాండ్లు ఆపెట్టెకు తోలువేసినారు.
- the silk worm incarnations itself in silk పట్టునూలుపురుగు పట్టులో పొదుగుకొని వుంటున్నది.
- bees incarnation honey in wax తేనీగలుతేనెను తెట్టలో పొదుగుతున్నవి.
- the husk that incarnations the cocoanut టెంకాయను మూసుకొని వుండు మట్ట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).