అవతారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అవతారము నామవాచకం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము अवतार నుండి పుట్టినది.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అవతారము అంటే మానవ,జంతు రూపంలో జన్మించిన దేవుడు.
- శరూరాకృతి అని కూడ అర్థమున్నది. ఉదా:.. నీ అవతరాము అఘోరించి నట్లుంది.
- మఱియొక జన్మము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో .... ఏమిటి ఈ అవతరాము ఎందుకు ఈ సింగారము...... .....
అనువాదాలు
<small>మార్చు</small>
|