grass
(Grass నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, పచ్చిక, గడ్డి, పచ్చికసుపు, ఘాసము.
- a blade of grass గరికపోచ.
- a grass field పసరికబయలు.
- they turned the horses out to grass ఆ గుర్రములను మేతకు విడిచినారు.
- one horse was in used and two were at grass వొక గుర్రము సవారికి పెట్టుకోబడ్డది, రెండు గుర్రములుమేతకు విడివబడ్డవి.
- fragrant grass called cusscuss వట్టి వేళ్లు.
- bent grassనట్టు, గరికనట్టు,కుదురునట్టు.
- sacred grass used in ceremonies దర్భ కుశము.
- spear grass చిగిరింతగడ్డి.
- I fear there is a snake in the grass మనలోనే యెవడో ద్రోహి వున్నాడు.
- grass cutter గడ్డి తెచ్చేవాడు.
- a grass widow దండుకుపోతూ యింటిపట్టున వుంచిన వాడి పెండ్లాము, ప్రోషితభర్తృక అనవచ్చును.
- యిది యెగతాళిమాట.
నామవాచకం, s, (add,) the valuable sort called Hariali orDurva గరికగడ్డి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).