fear
(Fear నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, and v. n. భయపడుట, శంకించుట.
- (usually governing a dative) he fears his father తండ్రికిభయపడుతాడు
- Do you not fear God దేవునికి భయపడవా.
- I now fear feverనాకు యిప్పుడు జ్వరము వచ్చేటట్టు వున్నది.
- I fear నాకు తోస్తున్నది.
- I fear he is dead వాడు చచ్చి వుండును, వాడు చచ్చినాడేమో.
- I fear you are wrong నీవు తప్పినావని తోస్తున్నది, నీవు తప్పివుందువుసుమీ.
- fearing the sin పాపమునకు వెరచి.
నామవాచకం, s, భయము, దిగులు, బెదురు, శంక, సందేహము.
- he put her in fear దాన్ని భయపెట్టినాడు.
- we were in fear of thier coming in వాండ్లు లోగా వస్తారేమోయని భయపడుతూ వుంటిమి.
- for fear I should forget it I wrote it down వొకవేళ మరిచిపోదునేమో యని వ్రాసిపెట్టినాను.
- For fear they should come he sent them word వాండ్లు రాకుండా ముందుగా చెప్పి పంపించినాడు, వొక వేళ వాండ్లకు రాపోతారని చెప్పి పంపించినాడు.
- for fear he would come I shut the door వాడు రాపోతాడని తలుపు వేసినాను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).