examination
(Examination నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, పరీక్ష, పరిశోధన, విచారణ, విమర్శ.
- this book will stand examination యీ గ్రంథము పరీక్షకు నిలుచును.
- his story will not bear examination వాడి మాట విచారణకు నిలువదు.
- cross examination అడ్డమాటలు వేసి అడగడము.
- examination of coin నాణెము చూడడము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).