earth
(Earth నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, భూమి, నేల, మన్ను.
- black earth రేగటిమన్ను.
- white earth సుద్ద .
- earthsalt మంటివుప్పు, మడ్డివుప్పు.
- fullers earth చవుడు.
- the world జగత్తుlet all the earth worship him లోకులెల్లా అతణ్ని పూజించవలదినది.
- or the inhabitants of the world లోకులు.
- a foxes earth నక్క బొక్క.
- here on earthయిహమునందు .
- what on earth do you mean అయ్యో నీవు యేమిమాట చెప్పుతావు.
- what on earthis that అయ్యో అది యేమి.
- I do not know what on earththis is అదియేమి యెళువో నాకు తెలియదు.
- How on earth should be give this వాడివ్వడమనేమాటయెక్కడిది.
క్రియ, విశేషణం, మంటికింద దాచుట, భూమిలో దాచుట.
- to uneartha fox నక్కనుబొక్కలో నుంచి వెళ్లదీసుట.
క్రియ, నామవాచకం, భూమిలో దాగుట.
- the fox earthed ఆనక్క బొక్కలోదాగినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).