drug
(Drug నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, మందు బెట్టుట.
- they drug ged the wine to stupify him వాడికి తెలివి తప్పిపొయ్యేటట్టు సారాయిలో మందు కలిపినారు.
నామవాచకం, s, మందు దినుసు, మందు సరుకు.
- a fatal drug చచ్చేటందుకు తాగే విషము.
- or opium నల్ల మందు the fragrant drug or tobacco పొగాకు.
- those books are now a mere drug యిప్పుడు ఆ పుస్తకముల ముఖము యెవరు చూచేది లేదు.
- ఔషధము
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).