bone
(Bone నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file) - క్రియ, విశేషణం, యెముకలు లేకుండా తీసివేసుట, దొంగిలించుట.
- నామవాచకం, s, యెముక, అస్తి.
- the back bone వెన్నుపూస.
- the cheek bones కటుమర్లు.
- the collar bones మెటకొంకులు, జత్రువు.
- a thin fish bone చేప ముల్లు.
- a stay bone సన్నబద్ద, పలచనిబద్ద.
- a bone or difficulty చిక్కు తంటా, పీకులాట.
- the bone of contention కలహాస్పదము, వ్యాజ్యాస్పదము.
- I have a bone to pick with him వాడికి నాకు వక పీకులాటవున్నది.
- he gave them a bone to pick వాండ్లకు వక పీకులాట పెట్టినాడు.
- they examined his accounts to the వాడి లెక్కను సమర్మముగా విచారించినారు.
- he made no bones of translating the letter ఆ జాబును భాషాంతరము చేయడానకు వాడు అనుమానించలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).