వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • వెన్నుపూస
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు శరీరం వెనకభాగంలో మెడనుండి పిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • వెన్నుపూసలను 'కశేరుకాలు' అని కూడా అంటారు.
  • కుర్చీలో కూర్చునేటప్పుడు వెన్నుపూస వెనుక కుర్చీ భాగానికి ఆనించి ఉండాలి.

ప్రమాదంలో అతని వెన్ను పూసలు తొలిగి పోయాయి.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>