హ్రస్వము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడునది.
- అనగా పొట్టిగా ఉచ్చరింప బడునది.
- అటువంటి అచ్చులను హ్రస్వములు అందురు.
- అవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ. (7)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు