హోమము
హోమము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- హోమములు,హోమాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>హోమము అంటే దైవప్రీతి,దైవానుగ్రహము,గ్రహశాంతి మొదలైన వాటికోసము అగ్ని లో మూలికలు,నెయ్యి హోమద్రవ్యాలు వేస్తూ చేసే క్రతువు. దేవయజ్ఞము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మారణహోమము.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- హోమగుండము