వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  1. నామవాచకం.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. బ్రంహ మానసపుత్రులలో ఒకడు
  2. యాగము
  1. నవబ్రహ్మలలోఒకడు:నవబ్రహ్మలు అంటే మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వసిష్టుడు, వామదేవుడు అని తొమ్మిదిమంది బ్రహ్మలు.

కర్మ

నానార్థాలు
1. బ్రహ్మమానసపుత్రులలో ఒకడు. ఇతనికి దక్షప్రజాపతి కూఁతురు అయిన సన్నతియందు అంగుష్ఠమాత్ర ప్రమాణులు అయి అఱువది వేగురు మహాతపస్సంపన్నులు అయిన వాలఖిల్యమహర్షులు పుట్టిరి.
2. ఉల్ముకుని కొడుకు. అంగుని తమ్ముడు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అశ్వమును పశువుగా నేర్పఱిచి చేయు క్రతువు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

మూస:హిందూ మతము పురాణ ఋషులు

"https://te.wiktionary.org/w/index.php?title=క్రతువు&oldid=903525" నుండి వెలికితీశారు