హారతి

హారతి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
గంగా హారతి
భాషాభాగం
వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

దీపంతోగానీ కర్పూరంతోగానీ నివాళి పట్టడం, నివాళి, నీరాజనం/దీపం

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. నీరాజనము
సంబంధిత పదాలు
  1. మంగళహారతి
  2. కర్పూరహారతి
  3. కుంభహారతి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

(రూపాంతరం)ఆరతి

  • గుర్రాలకు కూడా మంగళ హారతులు పట్టే సంప్రదాయం ఒకప్పుడు ఉండేది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=హారతి&oldid=962682" నుండి వెలికితీశారు