హస్తకళ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>కళాత్మకమైన చేతిపని(బొమ్మలు చేయడం, కుట్టు, అల్లిక మొ..),శిల్పం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సాంప్రదాయక హస్తకళలు/చేతివృత్తులు
- రాష్ట్రంలో హస్తకళలను ప్రోత్సహించేందుకు వీలుగా ఎగుమతులను మరింతగా పెంచాలని ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించింది
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు అకాడమి నిఘంటువు 2001