వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

అలంకరించు, ధరించు, చక్కబరుచు, ఉంచు ...తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
తిరస్కరించు .... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

1. అలంకరించు ..."సీ. అవనీ వధూమణి హవణించు కాంచియై యంభోధి యెందాఁక నలరుచుండు." శశాం. ౧, ఆ
2. ధరించు == "పయ్యెద జెంగావిపావడ హవణించి." శశాం. ౪, ఆ
3. చక్క బఱుచు = "ఇంటిజగడమింటిలోనె హవణింపక." జై. ౬, ఆ.
4. ఉంచు. ..."పక్కలోపవళించి పదముపై హవణించి." సత్య. ౩, ఆ.
"కమ్మబంగరు చాయ కర్ణికల్ హవణించి హంసకస్ఫూర్తిచే నతిశయించి." T. iv.154.
"ఆడినపంతంబు హవణించుకొంటి." L. viii.95. (అనగా, చెల్లించుకొంటిని.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=హవణించు&oldid=838130" నుండి వెలికితీశారు