హంగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
హంగులు
అర్థ వివరణ
<small>మార్చు</small>డాబు,/దర్పం; అట్టహాసం; కార్యసిద్ధి కోసం వెనకనుంచి చేసే ప్రయత్నం; సేకరించడం ఒనరు/అంగు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
అంగు Convenience, agreeableness. ఒనరు, పొంకము. దిగడమునకుహంగు అగులాగున so as to be convenient to get down
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "వేసమునకునైన దాసరిగావచ్చు, హంగుదప్పువేళ జంగమగును. పదియువేలకైన బాపడుకారాదు." Vema. 263.
- "వచ్చిహంగువిడిచి సర్వేశుగొలువరా." ib. 1924.
- ఒకనివెనుక మఱియొకడు హంగుగా పాటపాడు
- వీలు, ఉపాయము. [కరీంనగర్] / వానికి పనిని సాధించెడి అంగులు తెలియవు.
- హంగులన్నీ ఉన్నా తెలుగు అమలు విషయంలో అధికారులు ఉదాసీన వైఖరి అవలంబించటం వల్ల తెలుగు అమలు ఆశయం నీరుకారిపోతున్నది
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు అకాడమి నిఘంటువు 2001 సీ పీ బ్రౌన్ నిఘంటువు