వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
క్రియ
బహువచనము
ఒనరులు
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
దే.వి.
1. మైత్రి
2. ఇంపు. యథేచ్ఛము;
విణ. 3. మంజులము, సింగారము
4. ఒయారము :
అ.క్రి......5. అంగీకరించు. భార.సభా.2ఆ.81 సమ్మతించు; 6. జనించు, కలుగు. నిర్వ.7ఆ.123
సంభవించు; 7. యుక్తమగు, పొసగు. కళా.4ఆ. : సరిపడు. .............ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
నానార్థాలు
  • పొందిక
  • ఇంపు
సంబంధిత పదాలు

ఒనగూడు/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఒనరు&oldid=906375" నుండి వెలికితీశారు